ETV Bharat / state

'కరోనా వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదు' - కేంద్ర ఆరోగ్య బృందం

ఫీవర్‌ ఆస్పత్రిని కేంద్ర ఆరోగ్య బృందం సందర్శించింది. దవాఖానాలోని ఐసోలేషన్‌ వార్డు, వైరాలజీ ల్యాబ్‌ పరిశీలించారు. 'కరోనా' లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు.

central government health team at fever hospital
'కరోనా వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదు'
author img

By

Published : Jan 28, 2020, 5:10 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య బృందం ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్‌ లక్షణాలతో హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రతినిధులు ఆరాతీశారు.

'కరోనా వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదు'
వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు రోగులు బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం... చైనా, హాంకాంగ్‌ నుంచి వచ్చే ప్రతిఒక్కరికి విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.