కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం...10 రోజుల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: సీఎంఆర్ఎఫ్కు పెళ్లి ఖర్చులు..వరుడికి కేటీఆర్ ప్రశంసలు