ETV Bharat / state

లక్షలు కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు.. - లక్షలు కురిపించిన ఫ్యాన్సీ నెంబర్లు..

రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల వేలంతో లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. నిన్న ఒక్కరోజే రవాణాశాఖకు రూ.18.15లక్షల ఆదాయం వచ్చింది.

లక్షలు కురిపించిన ఫ్యాన్సీ నెంబర్లు..
author img

By

Published : Aug 24, 2019, 9:44 AM IST

రాష్ట్రంలో వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కో వాహనానికి లక్షలు వెచ్చించి కోరిన నంబర్ కైవసం చేసుకుంటున్నారు. ఇలా వాహన యజమానుల్లో పెరుగుతున్న నంబర్ల క్రేజ్ రవాణాశాఖకు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఖైరతాబాద్ రవాణాశాఖకు రూ.18.15లక్షల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా టీఎస్ 09 ఎఫ్​జీ 9999 నంబర్​కు రూ.5,50,000లు వచ్చాయి. టీఎస్ 09 ఎఫ్​హెచ్ 0099 నంబర్​కు రూ.3,36,000లు, టీఎస్ 09 ఎఫ్​హెచ్ 0005 నంబర్​తో రూ.1,10,000ల ఆదాయం వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీచూడండి: ఐపీఎస్​ల పాసింగ్ అవుట్​ పరేడ్​కు హాజరుకానున్న అమిత్​ షా

Tg_hyd_06_24_fancy_numbers_dry_3182388 Reporter: sripathi.srinivas ( ) రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాబాద్ రవాణాశాఖకు రూ.18.15లక్షల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా TS 09 FG 9999 నంబర్ తో రూ.5,50,000లు. TS 09 FH 0099 నంబర్ తో రూ. 3,36,000లు. TS 09 FH 0005 నంబర్ తో రూ.1,10,000ల అధిక ఆదాయం వచ్చిందని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.