ETV Bharat / state

అర్ధరాత్రి డివైడర్​ను ఢీ కొట్టిన కారు - హైదరాబాద్​లో అర్ధరాత్రి డివైడర్​ను ఢీ కొట్టిన కారు

కేపీహెచ్​బీ ఫోరమ్ మాల్ సమీపంలో అర్ధరాత్రి ఓ కారు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

car accident in kphb colony
అర్ధరాత్రి డివైడర్​ను ఢీ కొట్టిన కారు
author img

By

Published : Mar 10, 2020, 10:57 AM IST

హైదరాబాద్ కేపీహెచ్​బీ ఆరో ఫేజ్‌ ఫోరమ్‌ మాల్‌ సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి సూచికలు కనపడకపోవడం వల్ల డివైడర్​ను ఢీ కొట్టినట్లు కారు డ్రైవర్‌ తెలిపారు.

అర్ధరాత్రి డివైడర్​ను ఢీ కొట్టిన కారు

ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.