ETV Bharat / state

క్రిస్మస్​కు కేక్​ మిక్సింగ్​ సందడి - క్రిస్మస్ పండుగ

క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంగా నగరంలోని ప్రముఖ హోటల్లో కేక్ మిక్సింగ్ సందడి మొదలైంది. సికింద్రాబాద్​ మనోహరా హోటల్లో సీఎండీ మనోహర్​ కేకు మిక్సింగ్​ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

cake-mixing-celebrations-in-hyderabad
క్రిస్మస్​కు కేక్​ మిక్సింగ్​ సందడి
author img

By

Published : Nov 28, 2019, 10:06 AM IST

క్రిస్మస్​ అనగానే గుర్తొచ్చే కేకుల సందడి మొదలైంది. సికింద్రాబాద్ బేగంపేటలోని మనోహర్ హోటల్లో రకరకాల పదార్థాలతో బుధవారం నాడు కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎండి మనోహర్, సిబ్బంది అంతా కలిసి కేక్ మిక్సింగ్​లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగలో భాగంగా కేక్ మిక్సింగ్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని మనోహర్ అన్నారు. హోటల్లో ఉన్న సిబ్బంది యాజమాన్యం బంధాన్ని మరింత దృఢ పరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.

క్రిస్మస్ పండుగకు నెలరోజులు ముందుగానే కేకును తయారుచేస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రిస్మస్ కేకు కోసం ప్రత్యేకంగా పది రకాల పండ్లను కాజు, పిస్తా, అంజీర్, బాదం, అలాంటి అనేక పదార్ధాలను వాడుతారని చీఫ్ చెఫ్​​సత్యనారాయణ అన్నారు. ప్రత్యేకమైన మసాలాలు అందులో వేసి ఆల్కహాల్​తో కలిపి మిశ్రమాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు.

క్రిస్మస్​కు కేక్​ మిక్సింగ్​ సందడి

ఇదీ చూడండి: ఆ చిన్నారుల కుంచెలు... వదిలిస్తాయి కంచెలు!

Intro:సికింద్రాబాద్ యాంకర్.. క్రిస్మస్ పండుగ వస్తుందంటే నగరంలోని ప్రముఖ హోటల్లో కేక్ మిక్సింగ్ సందడి మొదలయింది..సికింద్రాబాద్ బేగంపేటలోని మనోహర్ హోటల్లో రకరకాల పదార్థాలతో కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం డి మనోహర్ హాజరై కేక్ మిక్సింగ్ చేశారు..హోటల్ సిబ్బంది అంతా కలిసి కేక్ మిక్సింగ్ లో పాల్గొని ఎంజాయ్ చేశారు..సీఎం డి మనోహర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ లో భాగంగా కేక్ మిక్సింగ్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు..హోటల్ లో ఉన్న సిబ్బంది మరియు యాజమాన్యం బంధాన్ని మరింత దృఢంగా పరిచేందుకు ఇలాంటి కార్యక్రమాల్లో దోహదపడుతుందన్నారు..గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు..ప్రతి సంవత్సరం వేగంగా జరుపుతున్నట్లు క్రిస్మస్ పండుగకు నెలరోజులు ముందుగానే కేకును తయారుచేస్తామని అన్నారు..క్రిస్మస్ కేకు కోసం ప్రత్యేకంగా పది రకాల పండ్లను కాజు పిస్తా అంజీర్ బాదం అలాంటి అనేక పదార్ధాలను వాడుతారు అని అన్నారు..ప్రత్యేకమైన మసాలాలు లవంగాలు ఇలాచీ పౌడర్ను అందులో వేసి ఆల్కహాల్ తో కలిపి మిశ్రమాన్ని తయారు చేస్తామని అన్నారు .. నెలరోజులపాటు వేడిగా ఉండే ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని ఉంచి కేకులు తయారు చేసి అమ్ముతామని ఆయన వెల్లడించారు..కిలో క్రిస్మస్ కేకు 500 రూపాయలకు అందరికీ అందుబాటులో ఉండే ధరకు అమ్మనున్నట్లు ఆయన పేర్కొన్నారు...ప్రతి ఒక్కరూ మనోహర హోటల్కు వచ్చే కేక్ మిక్సింగ్ పదార్ధాన్ని రుచి చూడాలని వారు తెలిపారు..
బైట్..1 మనోహర్ సిఎండి
2..సత్యనారాయణ చీఫ్ చెఫ్
3..సుదీప్తో బెనర్జీ ఏజీఎంBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.