ETV Bharat / state

ధర్నాకు దిగిన కాంట్రాక్టు డ్రైవర్లు

హైదరాబాద్​ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ముందు 270 మంది డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఆరు నెలలుగా కార్లకు సంబంధించిన బిల్లులను చెల్లించడంలేదని వాపోయారు.

ధర్నకు దిగిన కాంట్రక్టు డ్రైవర్లు
author img

By

Published : Sep 4, 2019, 1:45 AM IST

Updated : Sep 4, 2019, 8:16 AM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అద్దెకు నడుపుతున్న కార్ల బిల్లులను ఆరు నెలలుగా చెల్లించడంలేదని 270 మంది డ్రైవర్లు ధర్నా చేశారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఒప్పందాన్ని ప్రతి మూడు నెలలకు కాకుండా.. ఏడాదికి చేసుకోవాలని వారు కోరారు. 8 డివిజన్లకు చెందిన చోదకులు వాహనాలు నడపకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు.

ధర్నకు దిగిన కాంట్రక్టు డ్రైవర్లు

ఇదీ చూడండి :హైకోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

TG_HYD_64_03_CAB_DRIVERS_DHARNA_AV_3182388 reporter : sripathi.srinivas Note : feed desk whatsaap ku పంపించాను. ( ) వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అద్దెకు నడుపుతున్న కార్లకు సంబంధించిన బిల్లులను గత ఆరు నెలలుగా చెల్లించడంలేదని సుమారు 270 మంది డ్రైవర్లు నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ముందు ఇవాళ ధర్నా చేశారు. నెలల తరబడి బిల్లులను చెల్లించకపోవడం వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఏనెల బిల్లులు ఆనెల చెల్లించాలని, అగ్రిమెంట్ ప్రతి మూడు నెలలకు కాకుండా..ఏడాదికి చేసుకోవాలని వారు కోరారు. 8 డివిజన్లకు చెందిన వాహనదారులు ఈ ఈరోజు వాహనాలు నడపకుండా...సమ్మె చేశామన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు.
Last Updated : Sep 4, 2019, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.