ETV Bharat / state

విద్యార్థి దశ నుంచే వ్యాపారంపై అవగాహన కల్పించాలి - enterpreneurship

స్టార్టప్​లకు సాయం చేయడానికి 60 ప్రోగ్రామ్​లు చేస్తున్నామని టై హైదరాబాద్​ చాప్టర్​ అధ్యక్షుడు సురేశ్​ రెడ్డి అన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే వ్యాపార రంగంపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని తెలిపారు.

స్టార్టప్​లకు​ సాయమందిస్తామంటున్న టై హైదరాబాద్​ చాప్టర్​ అధ్యక్షుడు
author img

By

Published : Mar 13, 2019, 8:08 AM IST

విద్యార్థి దశ నుంచే వ్యాపార రంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టై హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు సురేశ్​ రెడ్డి అన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఐడియా బిజినెస్‌ టోర్నమెంట్‌కు కళాశాలల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన టోర్నమెంట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 16 కళాశాలల నుంచి 119 జట్లుపాల్గొన్నాయని సురేశ్​​ రెడ్డి చెప్పారు. అగ్రస్థానంలో నిలిచిన 5 జట్లకు 7 లక్షలప్రైజ్‌ మనీ ఇచ్చామన్నారు.

స్టార్టప్​లకు సాయమందిస్తామంటున్న టై హైదరాబాద్​ చాప్టర్​ అధ్యక్షుడు

ఇవీ చూడండి: కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ భేటీ

Intro:Hyd_tg_07_13_mim_public_meeting_ab_c18

నవాబ్ మహమ్మద్ బహదూర్ యార్ జంగ్ స్మరసన బహిరంగ సభ ఈ రోజు హైద్రాబాద్ పాతబస్తీ కాల పత్తర్ ప్రాంతంలో జరిగింది,

ఈ సభకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బహదూర్ పుర mla మౌజాం ఖాన్, యకుత్పురా mla అహ్మద్ పాషా ఖాద్రి, నాంపల్లి mla, mim కార్పొరేటర్లు,నేతలు పాల్గొన్నారు,
తెలంగాణ రాష్ట్రంలో trs mim తాము మిత్ర పక్షంగా ఉండి17 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు,
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వై ఎస్ ఆర్ సిపి అధినేత జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తామని చెప్పారు,
బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం అమాయకులను రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని, ఇద్దరు ముస్లిమ్ యువకుల మరణానికి నితీష్ ప్రభుత్వం మే కరనామని చెప్పారు,
మోదీ మొత్తం గ్యాస్ గ్యాస్ అని ఎగతాళి చేశారు.
మోది ప్రభుత్వం చేసిన గొప్పలు ఒక్కక్కటిగా తెలువుతానని తెలిపారు.
బైట్, అసదుద్దీన్ ఒవైసీ.

Body:కలపట్టర్

Conclusion:హైద్రాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.