ETV Bharat / state

ఆర్టీసీ అభివృద్ధికి రూ.1,000 కోట్లు - తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌

ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ప్రతిపాదించామని హరీశ్‌రావు తెలిపారు. త్వరలోనే ఎంప్లాయిస్ బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

budget allocated to tsrtc
ఆర్టీసీ అభివృద్ధికి రూ.1,000 కోట్లు
author img

By

Published : Mar 8, 2020, 2:56 PM IST

Updated : Mar 8, 2020, 3:48 PM IST

ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చే ఆర్టీసీ ఇటీవల లాభాల బాట పట్టినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కార్గో, పార్సిల్‌ సర్వీసులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్లకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.

ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఎంప్లాయిస్ బోర్డును ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు.

ఆర్టీసీ అభివృద్ధికి రూ.1,000 కోట్లు

ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

Last Updated : Mar 8, 2020, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.