- బోథ్‌లో రాథోడ్ బాపురావు స్థానంలో అనిల్ జాదవ్‌కు టికెట్
- స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి టికెట్
- కోరుట్లలో విద్యాసాగర్‌రావు స్థానంలో ఆయన కుమారుడు డా. సంజయ్‌కు టికెట్
- వేములవాడలో చెన్నమనేని స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్
- ఖానాపూర్‌లో రేఖానాయక్ స్థానంలో భూక్యా జాన్సన్ రాథోడ్
- ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మికి టికెట్
- వైరాలో రాములునాయక్ స్థానంలో మదన్‌లాల్‌కు టికెట్
- ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డి
LIVE UPDATES : ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. కానీ ఆ ఏడు స్థానాల్లోనే మార్పు - BRS MLA Candidates List 2023 announcement
15:05 August 21
15:04 August 21
- మెట్‌పల్లి, ఉప్పల్ సిట్టింగ్ అభ్యర్థులను మారుస్తున్నాం: సీఎం
- బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరాలో సిట్టింగ్‌లు మార్పు: కేసీఆర్
15:04 August 21
- కామారెడ్డి, గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పోటీ
14:43 August 21
అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల
- ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
- నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన నిలిపివేత
- నర్సాపూర్, నాంపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని భారాస
- జనగామ, గోషామహల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కేసీఆర్
14:26 August 21
తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల కోలాహలం
- తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న ఎమ్మెల్యేలు, నేతలు
- తెలంగాణ భవన్‌కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
- తెలంగాణ భవన్ వద్ద గుమికూడిన పలువురు నేతల అనుచరులు
13:28 August 21
మంత్రి పువ్వాడను కలిసిన పలువురు భద్రాచలం బీఆర్ఎస్ నేతలు
- భద్రాచలం సీటు బుచ్చయ్యకు ఇవ్వాలని మంత్రి పువ్వాడను కోరిన బీఆర్ఎస్ నేతలు
- తెల్లం వెంకట్రావు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు: భద్రాచలం బీఆర్ఎస్ నేతలు
- తెల్లం వెంకట్రావు వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది: భద్రాచలం బీఆర్ఎస్ నేతలు
- సీఎం కేసీఆర్ బుచ్చయ్యకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి: భద్రాచలం బీఆర్ఎస్ నేతలు
- బుచ్చయ్యకు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం: భద్రాచలం బీఆర్ఎస్ నేతలు
- భద్రాచలం బీఆర్ఎస్ నేతల డిమాండ్‌ను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: మంత్రి పువ్వాడ
- సర్వేలో బుచ్చయ్యకు మంచి ప్రాధాన్యత ఉంటే పరిశీలిస్తారు: పువ్వాడ
12:51 August 21
- మధ్యాహ్నం 2.30కు ప్రగతి భవన్‌లో కేసీఆర్ మీడియా సమావేశం
12:32 August 21
మెదక్‌లో హరీశ్‌రావు నియంతగా వ్యవహరిస్తున్నారు: మైనంపల్లి
- మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి హన్మంతరావు ఘాటు వ్యాఖ్యలు
- మెదక్‌లో మంత్రి హరీశ్‌రావు పెత్తనం చెలాయిస్తున్నారు: మైనంపల్లి
- మెదక్‌లో హరీశ్‌రావు నియంతగా వ్యవహరిస్తున్నారు: మైనంపల్లి
- హరీశ్‌రావు తన గతం గుర్తుంచుకోవాలి: మైనంపల్లి హన్మంతరావు
- సిద్దిపేట వలే మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదు: మైనంపల్లి
- హరీశ్‌రావు మెదక్ జిల్లా అభివృద్ధి కాకుండా చేశారు: మైనంపల్లి
- నా కుమారుడిని మెదక్ ఎమ్మెల్యే చేయడమే లక్ష్యం: మైనంపల్లి
- ఈసారి నా కుమారుడి కోసం మెదక్‌పై దృష్టి పెడతా: మైనంపల్లి
- వచ్చేసారి సిద్దిపేటలో పోటీ చేసి హరీశ్‌రావు అడ్రస్ గల్లంతు చేస్తా: మైనంపల్లి
- మెదక్, మల్కాజిగిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్ తరఫున పోటీ: మైనంపల్లి
- నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. నాకు టికెట్ కూడా డిక్లేర్ చేశారు: మైనంపల్లి
- ఇద్దరికి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం: మైనంపల్లి
- హరీశ్‌రావు ఎలా వచ్చారో నా కుమారుడిని అలానే పంపిస్తా: మైనంపల్లి
12:14 August 21
మెదక్, మల్కాజ్‌గిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్ తరఫున పోటీ: మైనంపల్లి

- మెదక్, మల్కాజ్‌గిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్ తరఫున పోటీ: మైనంపల్లి
- ఇద్దరికి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీ చేస్తాం: మైనంపల్లి
- కొవిడ్ సమయంలో నా కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడు: మైనంపల్లి
- దాదాపు రూ.8 కోట్లు సొంత డబ్బు ఖర్చు చేశాడు: మైనంపల్లి
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు
- బీఆర్‌ఎస్ టికెట్ల గురించి తిరుమలలో మాట్లాడిన మైనంపల్లి హన్మంతరావు
12:09 August 21
బీఆర్‌ఎస్ టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్న పలువురు నేతలు
- బీఆర్‌ఎస్ టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్న పలువురు నేతలు
- ప్రగతిభవన్ చేరుకున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మధుసూదనాచారి
- కవిత ఇంటికి వెళ్లిన బొంతు రామ్మోహన్, ఎల్.రమణ, తాత మధు
- కవిత ఇంటికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు రత్నం, చంద్రావతి
12:07 August 21
ప్రగతిభవన్‌కు వెళ్లిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత

- ప్రగతిభవన్‌కు వెళ్లిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత
- ఇప్పటికే హరీశ్‌రావు, కవితను కలిసిన పలువురు నేతలు
- అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్
- వారం తర్వాత హైదరాబాద్ రానున్న మంత్రి కేటీఆర్
12:06 August 21
మధ్యాహ్నం అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశం
- మధ్యాహ్నం అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశం
- 105 మందితో భారాస తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం
- సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి మళ్లీ దక్కనున్న అవకాశం
- 8 నుంచి 10 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని ప్రచారం
- మళ్లీ భారాస టికెట్ దక్కడంపై సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ
- టికెట్ దక్కించుకునేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తున్న భారాస నేతలు
- సీఎం కేసీఆర్, హరీశ్‌రావును కలిసేందుకు పలువురు నేతల ప్రయత్నం
- 2018లోనూ ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
12:05 August 21
ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్

- ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్
- కవితను కలిసిన ఎల్.రమణ, సునీతా లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్, చంద్రావతి
12:04 August 21
ఎమ్మెల్సీ కవితను కలిసిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు
- ఎమ్మెల్సీ కవితను కలిసిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు
- ఎమ్మెల్సీ కవితను కలిసిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు
- కవితను కలిసిన రేఖా నాయక్, ఎన్.సంజయ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంకా ప్రయత్నిస్తున్న ఆశావహులు
12:04 August 21
మరోసారి గజ్వేల్ నుంచే పోటీ చేయనున్న కేసీఆర్
- మరోసారి గజ్వేల్ నుంచే పోటీ చేయనున్న కేసీఆర్
- 14 మంది మంత్రులకు సిట్టింగ్ స్థానాలు దాదాపు ఖరారు
- జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, ఆసిఫాబాద్ స్థానాల్లో ఉత్కంఠ
- నర్సాపూర్, ఖానాపూర్, ఉప్పల్, వైరా, వేములవాడ స్థానాలపై ఉత్కంఠ
11:55 August 21
LIVE UPDATES : అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
- అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
- నేడు తొలి జాబితాను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం
- తొలి విడతలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం

- మళ్లీ బీఆర్‌ఎస్ టికెట్ దక్కడంపై సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ
- టికెట్లు దక్కించుకునేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు