- కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మాయమాటలు చెప్తాయి: కేసీఆర్
- ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది: కేసీఆర్
- కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పది, పన్నెండు అవకాశాలు ఇచ్చారు
- పదికి పైగా అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసింది
- 2014లో రూ.200 ఉన్న పింఛన్లను రూ.వెయ్యికి పెంచాం: కేసీఆర్
- ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పింఛన్లను రెట్టింపు చేశాం: కేసీఆర్
- ఎవరూ అడగకుండానే రైతుల కోసం రైతుబంధు తెచ్చాం: కేసీఆర్
- రైతుబంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారిపోయింది
- కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సరఫరా ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలి
- ఇప్పుడు ఎక్కడా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలటం లేదు
- ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, తాగునీరు తెచ్చుకున్నాం: కేసీఆర్
LIVE UPDATES : ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి: కేసీఆర్
Published : Oct 15, 2023, 11:59 AM IST
|Updated : Oct 15, 2023, 5:16 PM IST
17:15 October 15
17:14 October 15
- ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి: కేసీఆర్
- స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
- 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది... ఇప్పుడు ఎలా ఉంది: కేసీఆర్
- 9 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత, సాగునీరు, తాగునీరు లేదు, రాష్ట్రం నుంచి ప్రజల వలసలు ఉండేవి
- సమస్యలు పరిష్కరానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేశాం
- అందరి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో నంబర్ వన్‌గా నిలిపాం
- వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మనకు ఎవరూ సాటి రారు, పోటీ లేరు
- ఇప్పటివరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలి: కేసీఆర్
16:51 October 15
- హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు చేరుకున్న సీఎం కేసీఆర్
16:08 October 15
- ప్రగతిభవన్ నుంచి హుస్నాబాద్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్
- హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న కేసీఆర్
- హుస్నాబాద్‌లో భారాస ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్
14:56 October 15
- జీహెచ్ఎంసీ పరిధిలో మరో లక్ష రెండు పడకగదుల ఇళ్లు
- అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల
- మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు
- రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తాం
- ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు
14:41 October 15
- రైతు బంధు మెుదటి సంవత్సరం రూ.12 వేల వరకు పెంపు
- సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు
- అర్హులైన లబ్ధిదారులకు రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్
- అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్
- కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో రూ.15 లక్షల వరకు బీమా పథకం
- జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు
14:31 October 15
- దివ్యాంగుల పింఛను రూ.6 వేల వరకు పెంపు
- దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ. 5వేలకు పెంపు
- దివ్యాంగుల పింఛను ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంపు
- అర్హులైన పేద మహిళలకు రూ.3వేలు చొప్పున భృతి
14:29 October 15
- దశల వారీగా ఆసరా పింఛన్ల మెుత్తం పెంపు
- మెుదటి ఏడాది రూ.3 వేలకు పెంపు
- ఆసరా పింఛన్లు ఏటా రూ.5వందల చొప్పున రూ.5వేల వరకు పెంపు
14:26 October 15
- తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తాం
- 'తెలంగాణ అన్నపూర్ణ' పథకం ద్వారా సన్నబియ్యం
14:22 October 15
- రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా చేయిస్తాం
- 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా ద్వారా లబ్ధి చేకూరుతుంది
- కేసీఆర్ బీమా...ప్రతి ఇంటికి దీమా: కేసీఆర్
14:18 October 15
- ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం
- వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది
- తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా పథకం తెచ్చాం
- బీఆర్ఎస్నే మళ్లీ అధికారంలో వస్తుంది: కేసీఆర్
14:15 October 15
- గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది
- గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను భారాస ప్రభుత్వం అమలుచేసింది
- భవిష్యత్‌లోనూ గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం
- లంబాడీ తండాలు, గోండు గూడెలను పంచాయతీలు చేస్తాం
- రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి
- క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది
- తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది
- బీసీల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం
14:12 October 15
- ఎన్నికల ప్రణాళికలో లేని వాటిని కూడా అమలు చేశాం: కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ఎవరూ అడగకపోయినా అమలుచేశాం
- ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలుచేసిన ఘనత మాదే
- రాష్ట్రంలో ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి: కేసీఆర్
- దళితబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు: కేసీఆర్
- దళితబంధును కొనసాగిస్తాం: కేసీఆర్
14:06 October 15
- తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం
- కాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్
- రాష్ట్రం ఏర్పడినప్పుడు అగమ్యఘోచర పరిస్థితులు ఉండేవి: కేసీఆర్
- కరెంట్, నీటి సౌకర్యాలు ఉండేవి కావు: సీఎం కేసీఆర్
- మ్యానిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశాం
- 90 శాతం అమలు చేశాం
13:10 October 15
- బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందిస్తున్న సీఎం కేసీఆర్
12:39 October 15
- కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం
- మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్
12:31 October 15
- ఇవాళ, రేపు బీఫారాలు అందిస్తాం..: కేసీఆర్
- ఒక్కో అభ్యర్థికి రెండు బీఫారాలు అందిస్తాం..: కేసీఆర్
12:26 October 15
- మన నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారు: కేసీఆర్
- మనవాళ్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పెడతారు: కేసీఆర్
- వనమా వంటి నాయకుల విషయంలో అలా జరిగింది: కేసీఆర్
- సందేహాలు ఉంటే మన న్యాయ బృందాన్ని సంప్రదించండి: కేసీఆర్
- నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు: సీఎం కేసీఆర్
12:21 October 15
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ
- కొన్నిచోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది: కేసీఆర్
- వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు: కేసీఆర్
- న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చాం: కేసీఆర్
- మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి: కేసీఆర్
- ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమే..: కేసీఆర్
- ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం: కేసీఆర్
- అందరూ నాయకులను కలుపుకొని పోవాలి: సీఎం కేసీఆర్
12:13 October 15

- తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
- తెలంగాణ తల్లికి నివాళులు అర్పించిన కేసీఆర్
12:09 October 15
- ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్

10:21 October 15
LIVE UPDATES : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ
- మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్న సీఎం కేసీఆర్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో కేసీఆర్ భేటీ
- పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్న కేసీఆర్
- ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
- మధ్యాహ్నం 12.15 గం.కు మ్యానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్
- తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు
- తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు