ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: చికెన్​ కిలో 20 రూపాయలే..! - నాంపల్లిలో చికెన్​ కిలో 20 రూపాయలే

చికెన్​ తింటే కరోనా రాదని ప్రభుత్వం చెబుతున్నా... ప్రజలు మాత్రం నమ్మడం లేదు. చికెన్​ తింటే కరోనా వస్తుందనే భయంతో... దాని జోలికి పోవడం లేదు నగరవాసులు. దీనితో చికెన్​ ధరలు అమాంతం తగ్గిపోయాయి. నాంపల్లి చికెన్​ మార్కెట్​లో కిలోకి 20 రూపాయలే అంటూ మైక్​లో అనౌన్స్​ చేస్తూ విక్రయిస్తున్నారు వ్యాపారులు.

broiler-chicken-prices-rs-20-per-kg-in-nampally-chicken-market-hyderabad
కరోనా ఎఫెక్ట్​: చికెన్​ కిలో 20 రూపాయలే..!
author img

By

Published : Mar 18, 2020, 11:58 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... ప్రౌల్టీ రంగంపై చాలా ప్రభావం చూపిస్తోంది. వైరస్​ ప్రభావం వల్ల హైదరాబాద్​ నగర ప్రజలు చికెన్​ తినేందుకు ఆసక్తి చూపకపోవడం వల్ల వ్యాపారులు మైక్​లో అనౌన్స్​ చేస్తూ.. విక్రయించే పరిస్థితి నెలకొంది. నాంపల్లి చికెన్ మార్కెట్​లో ఈ దృశ్యం దర్శనమిచ్చింది.

ఎప్పుడు రద్దీగా ఉండే మార్కెట్​ కొద్దిరోజులుగా జనాలు లేక విలవిలబోతుంది. అమ్మకాలు పెంచుకునేందుకు​ వ్యాపారులు మైక్​లో కిలో 20 రూపాయలు మాత్రమే అంటూ ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్​: చికెన్​ కిలో 20 రూపాయలే..!

ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.