ETV Bharat / state

గాంధీ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్​

గాంధీ ఆసుపత్రిలో తన బంధువులను చూడటానికి వచ్చిన తల్లితో ఉన్న బాలుడిని ఆగంతుకులు ఎత్తుకెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో బాబును ఓ వ్యక్తి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

boy-kidnapped-in-gandhi-hospital-at-secunderabad
గాంధీ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్​
author img

By

Published : Dec 5, 2019, 7:40 PM IST

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో బాబును గాంధీ ఆస్పత్రి జయశంకర్ విగ్రహం వెనుక నుంచి ఓ వ్యక్తి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి తన బంధువులను చూసేందుకు వచ్చింది. అప్పటి నుంచి మౌలాలికి వెళ్ళలేదు. బాధిత మహిళలకు ఇళ్లు లేకపోవడం వల్ల గాంధీ ఆసుపత్రి వెయిటింగ్ గదిలో తన కొడుకుతో బస చేస్తోంది. ఈరోజు తెల్లవారు జామున సుమారు నాలుగు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి పరారయ్యారు. బాధిత మహిళ రాధిక చిలకలగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

గాంధీ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్​

ఇదీ చూడండి : భాగ్యనగరంలో ప్లాస్టిక్‌ రహిత వీధి వ్యాపారుల ప్రాంతం అదే..!!

Intro:సికింద్రాబాద్..

Breaking..

Chilkalguda ps..

గాంధీ హాస్పటల్ లో 11 నెలల బాలుడు కిడ్నాప్..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ గత కొద్దీ రోజుల క్రితం గాందీ ఆసుపత్రికి తన బంధువులను చూసేందుకు వచ్చింది..

తరువాత మౌలాలి కి అప్పటినుండి వెళ్ళలేదు..

రాధిక బర్త ఓ నేరం చేసిన కేసులో చంచల్ గూడ జైల్ లో వున్న డు..

రాధిక అనే బాధిత మహిళలకు ఇల్లు లేకపోవడంతో గాందీ ఆసుపత్రి వెయిటింగ్ రూమ్ లో తన 11 నెలల బలుడుతి భస చేస్తోంది..

ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు 11 నెల ల బాలుని కిడ్నాప్ చేసి పరారయ్యారు..

దీంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ రాధిక..

కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న చిలకల గూడ పోలీసులు....Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.