.
నన్ను వెతికిన వారందరికీ థాంక్యూ :జషిత్
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన బాలుడు జషిత్ క్షేమంగా ఉన్నాడు. పోలీసు బృందాల వెతుకులాటతో భయపడిపోయిన కిడ్నాపర్లు....కుతుకులూరులో బాలుడిని తెల్లవారుజామున వదిలివెళ్లారు. స్థానికుల సమాచారంతో చిన్నారి జషిత్‌ను పోలీసులు మండపేట పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎట్టకేలకు జషిత్ దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి కోసం గాలించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
నన్ను వెతికిన వారందరికీ థాంక్యూ...:జషిత్
.
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తాసిల్దార్ కార్యాలయం వద్ద 108 సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు గత 14 సంవత్సరాలుగా 108 సర్వీస్ చేస్తున్నామని ప్రజలకు సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జిల్లా అధ్యక్షులు టి వి జి మోహన్ నాయకులు గణపతి నాగభూషణ్ సత్యం రమణ నాతోపాటు 150 సిబ్బంది ఉన్నారు.8008574248.
Body:ఆమదాలవలసలో108 సిబ్బంది ఆందోళన
Conclusion:8008574248
Body:ఆమదాలవలసలో108 సిబ్బంది ఆందోళన
Conclusion:8008574248