ETV Bharat / state

ఉస్మానియా ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు బండి సంజయ్ మద్దతు - bandi sanjay support to osmania hospital out source employees protest

హైదరాబాద్​ పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్​ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

bjp state president bandi sanjay visited osmania hospital
ఉస్మానియా ఔట్​సోర్స్ ఉద్యోగులకు బండి సంజయ్ మద్దతు
author img

By

Published : Jul 16, 2020, 12:45 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిని భాజపా బృందం సందర్శించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నేతృత్వంలో కమల నేతలు ఆసుపత్రిలోని తాజా పరిస్థితులను పరిశీలించారు.

ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తోన్న ఔట్​ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనకు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.