పీఆర్సీ, ఐఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భాజపాను గెలిపిస్తేనే నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయన్నారు.
మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: మండలిలో నా రికార్డులను చూసి మాట్లాడాలి: రాంచందర్రావు