ETV Bharat / state

ప్రధాని పిలుపు మేరకు పేదలకు మురళీధర్​రావు అన్నదానం - పేదలకు భాజపా మురళీధర్​రావు అన్నదానం

హైదరాబాద్​ బషీర్​బాగ్​లో పేద ప్రజలకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావునిత్యావరాలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ప్రధాని పిలుపు మేరకు పేదలను ఆదుకుంటున్నట్లు తెలిపారు.

bjp-muralidhar-rao-distribution-food-for-poor-people-at-basheerbag-hyderabad
ప్రధాని పిలుపు మేరకు పేదలకు భాజపా మురళీధర్​రావు అన్నదానం
author img

By

Published : May 15, 2020, 4:28 PM IST

ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు లాక్​డౌన్​ సమయంలో పేద ప్రజలను ఆదుకుంటున్నామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావుతెలిపారు. సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పందిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్​ బషీర్​బాగ్​లో పేద ప్రజలకు మురళీధరరావు నిత్యావసరాలను పంపిణీతో పాటు అన్నదానం చేశారు. రోజు వందలాది మందికి నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేస్తూ పేదలను ఆదుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి : గోదావరి జలాలపై సీఎం దృష్టి.. 17న ప్రత్యేక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.