ETV Bharat / state

'ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ భాజపా' - భాజపా ఎమ్మెల్సీ రామచందర్​రావు

రాష్ట్రంలో నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే పార్టీ భాజపా అని ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్​రావు అన్నారు. కమలం పార్టీ అలజడి సృష్టిస్తోందన్న తెరాస విమర్శలపై మండిపడ్డారు.

భాజపా ఎమ్మెల్సీ
author img

By

Published : Jun 13, 2019, 8:01 PM IST

రాష్ట్రంలో అదృశ్యమవుతోన్న మహిళల గురించి భాజపా ఆందోళన వ్యక్తం చేస్తోంటే అలజడి సృష్టిస్తోందన్న తెరాస నాయకుల ఆరోపణలపై భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు మండిపడ్డారు. తమ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్నట్లు గులాబీ పార్టీ భావిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మజ్లీస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెరాస తెలంగాణను బంగాల్​గా మారుస్తోందన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ భాజపా అని అన్నారు.

తెరాస విమర్శలపై మండిపడ్డ భాజపా ఎమ్మెల్సీ

ఇదీ చూడండి : 'ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్​ మాట్లాడడం హాస్యాస్పదం'

Intro:ఉద్యోగాలు రావడం లేదని ఆత్మహత్యకు పాల్పడిన వికలాంగులకు న్యాయం చేయాలని ప్రభాకర్ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.....

Body:ఉద్యోగాలు రావడం లేదని నల్గొండ వాస్తవ్యులు వికలాంగు లు ఆత్మహత్యకు పడ్డారు ......వీరికి న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోల్డ్ ప్రభాకర్ 51 గంటల నిరసన దీక్ష ను ను హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో చేపట్టారు.... నల్లగొండ జిల్లా వాస్తవ్యులు వికలాంగులు మహేందర్ ర్ రాగుల రామ్మోహన్ ఉద్యోగాలు రావడం లేదని తీవ్ర మానసిక వేదనకు గురై మార్చి జూన్ నెలలో లో ఆత్మహత్యకు పాల్పడ్డారు వికలాంగుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ఆయా కుటుంబాలకు పది లక్షల రూపాయ లు లు అర్హులైన వారికి ఉద్యోగం కల్పిస్తామని రాతపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ నీ సంవత్సరం గడుస్తున్న వారి సమస్య పట్టించుకున్న దాఖలాలు లేవని రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ప్రభాకర్ ఆరోపించారు ఈ విషయంపై వారికి న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో బుధవారం గోలి ప్రభాకర్ 51 గంటల నిరాహార దీక్ష చేపట్టారు రాత్రికి రాత్రి దీక్ష చేస్తున్న శిబిరం పోలీసులు తొలగించారు అయినా ప్రభాకర్ తన 50 గంటల నిరాహార దీక్షను కొనసాగిస్తానని ధర్నా చౌక్ లోని దీక్ష చేపట్టి చేస్తున్నారు ప్రభాకర్ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో గాంధీనగర్ పోలీసులు ప్రభాకర్ దీక్షను భగ్నం చేశారు వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు......

Conclusion:రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు do jholi ప్రభాకర్ చేపట్టిన 51 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.