ETV Bharat / state

BJP MEETING: నేడు భాజపా ముఖ్యనేతల సమావేశం! - bjp latest news

నేడు భాజపా ముఖ్యనేతల సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అధ్యక్షత వహించనున్నారు. భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్​ హాజరుకానున్నారు.

నేడు భాజపా ముఖ్యనేతల సమావేశం
నేడు భాజపా ముఖ్యనేతల సమావేశం
author img

By

Published : Jun 11, 2021, 4:09 AM IST

భాజపా ముఖ్యనేతల సమావేశం నేడు జరగనుంది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్​ హాజరుకానున్నారు.

పార్టీ ఎజెండా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ఇంఛార్జ్​లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించడంతో తరుణ్ చుగ్, శివప్రకాశ్ హైదరాబాద్​కు వచ్చారు. నిన్న తరుణ్ చుగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ముఖ్యనేతల సమావేశం అనంతరం తరుణ్​చుగ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్​ను కలవనున్నారు.

భాజపాకు భారీగా విరాళాలు.. కాంగ్రెస్​కు అంతంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.