అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుందని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ రామంతాపూర్లో పేద ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈనెల 31వ తేదీ వరకు లాక్డౌన్ను పాటించాలన్నారు. అత్యవసరం అయితే తప్పా ఎవరూ బయటకు రావద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఇబ్బందులు తీరుతాయని ప్రభాకర్ తెలిపారు.
ఇవీ చూడండి: మేమున్నామని... ఆకలి తీరుస్తామని...