ETV Bharat / state

"సచివాలయానికే రాని కేసీఆర్​కు జీతం ఎందుకివ్వాలి?"

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గాంధీతో పోల్చడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఖండించారు. సీఎంకు గాంధీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని విమర్శించారు. హైదరాబాద్​లోని ప్రగతినగర్​ నుంచి బాచుపల్లి వరకు సాగిన గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్నారు. ప్రజాపాలన పట్టన కేసీఆర్​కు జీతం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.

లక్ష్మణ్​
author img

By

Published : Nov 3, 2019, 4:38 PM IST

నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది: లక్ష్మణ్​

హైదరాబాద్​లోని ప్రగతినగర్​ నుంచి బాచుపల్లి వరకూ గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​, ఎమ్మెల్సీ రామచందర్​ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గాంధీతో పోల్చడాన్ని లక్ష్మణ్ ఖండించారు. సీఎంకు గాంధీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఫాంహౌజ్‌లో కూర్చుని పాలన చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు ఎందుకు జీతం ఇవ్వాలని లక్ష్మణ్ ప్రశ్నించారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

Intro:TG_HYD_24_3_BJP LAXMAN SANKALP YATRA_AB_TS10010 kukatpally vishnu 9154945201 (. ) ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహాత్మా గాంధీతో పోల్చడం పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎంను గాంధీతో పోల్చడం అంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అని విమర్శించారు .గాంధీ లక్షణాలు ఏమాత్రం లేకపోయినా దశాబ్దాల కాలంగా అతని పేరును వెనకాల తగిలించుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారని కాంగ్రెస్ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తంమీద ప్రాంతీయ పార్టీలు కుటుంబ పాలన కోసం నడుస్తున్నాయి అని పేర్కొన్నారు. గాంధీ సంకల్ప యాత్ర కు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కూకట్పల్లి ప్రగతినగర్ నుంచి బాచుపల్లి వరకు సాగిన గాంధీ సంకల్ప యాత్రలో లక్ష్యంతో పాటు ఎమ్మెల్సీ రామచందర్ రావు మాజీ మంత్రి పెద్దిరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాంతారావు కోలన్ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ లో ఉండి పాలన చేస్తున్న కేసీఆర్ కు ప్రజలు ఎందుకు జీతం ఇవ్వాలని లక్ష్మణ్ నిలదీశారు. ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తప్పయితే కెసిఆర్ కూడా ముమ్మాటికీ తప్పే అని అతన్ని కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలని ఆయన అన్నారు . ఎర్రవల్లి ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందన్నారు. తెలంగాణను ఆత్మబలిదానాల తో తెచ్చుకుంటే అది కేసీఆర్ పాలైందని ధ్వజమెత్తారు. నిజాంపేట ప్రగతి నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలను భాజాపా అడ్డుకుంటుందని, కుటుంబ పాలకుల రాజకీయాలకు స్వస్తి చెబుతుందని లక్ష్మణ్ హామీ ఇచ్చారు . నిజాంపేట మున్సిపాల్టీ పరిధిలో జరుగుతున్న నిరంకుశ పాలనను అడ్డుకునేందుకు భాజపా నాయకులు మీతో నడుస్తారని పిలుపునిచ్చారు.. బైట్.. లక్ష్మణ్... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Body:య్uu

Conclusion:ఉడుuu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.