ETV Bharat / state

ఎస్​ఈసీగా రమేశ్ కుమార్ కొనసాగింపుపై గవర్నర్​కు కన్నాలేఖ - kanna laxmi narayana wrote letter to governor on sec issue

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్​ కుమార్​ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ...గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​కు భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

bjp-leader-kanna-lakshmi-narayana-letter-to-ap governer-on-sec-issue
ఎస్​ఈసీగా రమేశ్ కమార్ కొనసాగింపుపై గవర్నర్​కు కన్నాలేఖ
author img

By

Published : Jun 17, 2020, 4:33 PM IST

ఎస్​ఈసీగా రమేశ్ కమార్ కొనసాగింపుపై గవర్నర్​కు కన్నాలేఖ
ఎస్​ఈసీగా రమేశ్ కమార్ కొనసాగింపుపై గవర్నర్​కు కన్నాలేఖ

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేశ్​ ‌కుమార్‌ను ఎస్​ఈసీగా నియమించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా.... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇలా వ్యవహరించడం రాజ్యాంగ బద్ధ సంస్థలను అగౌరవపర్చటమే అవుతుందని వ్యాఖ్యానించారు. రమేశ్​ ‌కుమార్‌ను విజయవాడ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్‌గా మీరు జోక్యం చేసుకుని ఆయన్ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగేలా చూడాలని లేఖలో కోరారు.

ఇదీ చదవండి: బోధన్​ కుంభకోణంపై గవర్నర్​కు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.