ETV Bharat / state

'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం' - భాజపా అభ్యర్థి ప్రచారం

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే కాలనీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని విజయనగర్​ కాలనీ అభ్యర్థి అశ్విని అన్నారు. డివిజన్​ పరిధిలోని అసిఫ్​నగర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

bjp-candidate-election-compaign-asifnagar-vijayanagar-colony-hyderabad
'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం'
author img

By

Published : Nov 21, 2020, 1:36 PM IST

ఎంఐఎం కార్పొరేటర్ ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తారని విజయనగర్​కాలనీ భాజపా అభ్యర్థి అశ్విని విమర్శించారు. గ్రేటర్​ ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డివిజన్​ పరిధిలోని అసిఫ్​నగర్​లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన ఆమె భాజపాకు ఓటు వేస్తే అభివృద్ధి చూపిస్తామని అశ్విని చెబుతున్నారు.

'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం'

ఇదీ చూడండి:
వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సర్వం సి
ద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.