ETV Bharat / state

భారత్ బయో 'కొవాక్జిన్' పరీక్షలు వేగవంతం - భారత్​ బయోటెక్​ కోవాక్సిన్ వ్యాక్సిన్​ తాజా వార్తలు

కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్​ను హైదరాబాద్​ నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆరోగ్యవంతమైన ఇద్దరు వాలంటీర్లకు నిమ్స్​లో.. సోమవారం వైద్యులు తొలి విడత వ్యాక్సిన్ ఇచ్చారు. ఐదు దశల్లో క్లినికల్​ ట్రయల్స్​ ఉంటాయని క్లినికల్​ ట్రయల్స్​ బృందం సభ్యుడు డాక్టర్​ శ్రీనివాస్ తెలిపారు.

తొలిదశ: కోవాక్సిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం

author img

By

Published : Jul 20, 2020, 6:03 PM IST

Updated : Jul 21, 2020, 6:36 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్​ను హైదరాబాద్​ నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆరోగ్యవంతమైన ఇద్దరు వాలంటీర్లకు నిమ్స్​లో.. సోమవారం వైద్యులు తొలి విడత వ్యాక్సిన్ ఇచ్చారు. వారు ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని నిమ్స్​ రెసిడెంట్​ డాక్టర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు, క్లినికల్​ ట్రయల్స్​ బృందం సభ్యుడు డాక్టర్​ శ్రీనివాస్​ తెలిపారు.

కరోనాకు వ్యాక్సిన్​ వచ్చే వరకు తమ ప్రయత్నం కొనసాగిస్తామని డాక్టర్​ శ్రీనివాస్​ పేర్కొన్నారు. ఐదు దశల్లో క్లినికల్​ ట్రయల్స్​ ఉంటాయన్నారు. ఇతర దేశాల్లోనూ క్లినికల్​ ట్రయల్స్​ మొదలయ్యాయని చెప్తున్న డాక్టర్ శ్రీనివాస్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్

Last Updated : Jul 21, 2020, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.