నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సభ నిర్వహించారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండువేల పదహారు రూపాయల జీవన భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో నెలకు 26 రోజుల పనిదినాలు దొరికే కానీ ఇప్పుడు అలాలేదని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఇంజినీర్‌పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'