పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ..పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరగుతున్న పార్ధీముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఈ ముఠాలుంటాయిని వెల్లడించారు. ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి... తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారని పేర్కొన్నారు. జూలై 26న ఓయూ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇద్దరు మహిళలుండటం..దానికి మహిళనే నాయకత్వం వహించటం...పార్ధీ ముఠా స్వభావమేనని ఆయన వివరించారు.
పార్ధీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండండి
పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ..తప్పించుకు తిరుగుతున్న పార్ధీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర సీపీ అంజనీ కుమార్ తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారని ఆయన వెల్లడించారు..
పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ..పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరగుతున్న పార్ధీముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఈ ముఠాలుంటాయిని వెల్లడించారు. ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి... తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారని పేర్కొన్నారు. జూలై 26న ఓయూ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇద్దరు మహిళలుండటం..దానికి మహిళనే నాయకత్వం వహించటం...పార్ధీ ముఠా స్వభావమేనని ఆయన వివరించారు.
wonderers royal enfield బుల్లెట్ రైడర్స్ ఆ హైదరాబాద్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు... గతంలో కూడా సామాజిక కార్యకలాపాలో భాగంగా అంబులెన్స్ కి దారి ఇవ్వటంతో పాటు చిన్నారులుమరియు బాలికల సంరక్షణ కోసం రైడ్స్ నిర్వహించాము.. దానిలో భాగంగా దేశ భద్రత కోసం శ్రమిస్తున్న సైనికులు కోసం కృతజ్ఞత తెలియజేస్తూ వండరర్సు ఫ్లాగ్ రైడ్ నిర్వహించారు... ఈ ఫ్లాగ్ రైడ్ ని నాలుగు దశల్లో పూర్తి చేశారు.. దానిలో భాగంగా అంబర్ పేట లోని అశోక ఫంక్షన్ హాల్ ఫోర్త్ రైడ్ ఆడియో వీడియో లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి మరియు మాజీ కేంద్రమంత్రి ఇ దత్తాత్రేయ పాల్గొని వండరర్స్ ఫ్లాగ్ రైడ్ వీడియో ని లాంచ్ చేశారు...
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ వండరర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్స్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రజలు చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దానిలో భాగంగానే వండరర్స్ ఫ్లాగ్ రైడ్ ని చాలా కష్టపడి నిర్వహించారు జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వీళ్ళ ప్రయాణాని కొనసాగించి అక్కడి ప్రజల తీరుతెన్నులను ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రీకరించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఇలాంటి రైడ్స్ నిర్వహిస్తున్న వండర్స్ క్లబ్ మెంబర్స్ కి అభినందనలు తెలియజేశారు.. ఇకమీదట ఇలాంటి కార్యక్రమాలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని వాండరర్స్ క్లబ్ సభ్యులకు తెలియజేశారు...
బైట్"::. జి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బైట్. బండారు దత్తాత్రేయ కేంద్ర మాజీ మంత్రి
బైట్= పవన్ గౌడ్ వండరర్స్ క్లబ్ మెంబర్
బైట్= రాహుల్ నేతి... వండరర్స్ క్లబ్ మెంబర్
Body:విజేందర్ అంబర్ పేట
Conclusion:8555855674