బీసీ, ఎస్సీ వర్గాల ఉద్యోగుల పట్ల పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీసీ అధికార ప్రతినిధి దాసు సురేశ్ ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.
హన్మకొండలో ఏర్పాటు చేసిన ఓసీల ఆత్మీయ సమావేశంలో ధర్మారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలతో బీసీ, ఎస్సీల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కుమార్తెతో కలిసి భవనంపై నుంచి దూకిన తల్లి