హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ ఎస్సై రవీంద్రనాయక్ అడ్డంగా దొరికిపోయాడు. భూ వివాదం కేసులో లంచం డిమాండ్ చేసి అనిశాకు బుక్కైయ్యారు. ఈ విషయమై పీఎస్లో విచారణ కొనసాగుతోంది.
ఇవీ చూడండి: గాంధీలో పరిస్థితి దయనీయంగా ఉంది: అంజన్ కుమార్ యాదవ్