ETV Bharat / state

ఈఎస్​ఐ కుంభకోణం నిందితులకు బెయిల్​

రాష్ట్రంలో కలకలం రేపిన ఈఎస్​ఐ కుంభకోణం నిందితులకు బెయిల్​ మంజూరైంది. చంచల్​గూడ జైలులో ఉన్న ఏడుగురికి బెయిల్​ దొరకగా... ముగ్గురు మాత్రమే విడుదలయ్యారు. మిగిలిన వారు మరో కేసులో ఉన్నందున జైల్లోనే ఉన్నారు.

BAIL GRANTED TO ESI SCAM ACCUSED
BAIL GRANTED TO ESI SCAM ACCUSED
author img

By

Published : Nov 29, 2019, 5:17 AM IST

Updated : Nov 29, 2019, 8:00 AM IST

ఈఎస్​ఐ కుంభకోణం నిందితులకు బెయిల్​ మంజూరు
బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్‌) మందుల కొనుగోలు కుంభకోణంలో నిందితులకు ఊరట లభించింది. అవినీతి నిరోధక శాఖ తొలి విడతగా అరెస్టు చేసిన ఏడుగురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. కాగా... చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు మాత్రమే విడుదలయ్యారు. మిగిలిన వాళ్లు రెండో కేసులో నిందితులుగా ఉండటం వల్ల విడుదల కాలేకపోయారు.

బోగస్‌ ఇండెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున నిధులు కొల్లగొట్టారనే అభియోగంతో అనిశా నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి, పద్మ, వసంత ఇందిర, ఫార్మాసిస్ట్‌ రాధిక, హర్షవర్ధన్‌, ఓమ్ని మోడీ సంస్థ నిర్వాహకుడు శ్రీహరిబాబు, నాగరాజుకు బెయిల్‌ మంజూరయింది. చంచల్‌గూడ జైలు నుంచి శ్రీహరిబాబు, హర్షవర్ధన్‌తో పాటు మహిళా జైలు నుంచి రాధిక విడుదలయ్యారు. ఇతర నిందితులు ఇదే కుంభకోణంతో సంబంధం ఉన్న రెండు కేసుల్లో... నిందితులుగా ఉండటం వల్ల విడుదల కాలేకపోయారు.

ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది

TG_HYD_03_29_BAIL_ACCUSED_IN_ESI_SCAM_CASE_AV_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్‌) మందుల కొనుగోలు కుంభకోణంలో నిందితులకు ఊరట లభించింది. అవినీతి నిరోధక శాఖ తొలి విడతగా అరెస్టు చేసిన ఏడుగురు నిందితులకు బెయిల్‌ మంజూరయింది. అయితే చంచల్‌గూడ జైలు నుంచి మాత్రం ముగ్గురు మాత్రమే విడుదలయ్యారు. మిగిలిన వారు రెండో కేసులో నిందితులుగా ఉండడంతో విడుదల కాలేకపోయారు. బోగస్‌ ఇండెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున నిధులు కొల్లగొట్టారనే అభియోగంతో అనిశా నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి, పద్మ, వసంత ఇందిర, ఫార్మాసిస్ట్‌ రాధిక, హర్షవర్దన్‌, ఓమ్ని మెడి సంస్థ నిర్వాహకుడు శ్రీహరిబాబు, నాగరాజుకు బెయిల్‌ మంజూరయింది. అయితే చంచల్‌గూడ జైలు నుంచి శ్రీహరిబాబు, హర్షవర్ధన్‌తో పాటు మహిళా జైలు నుంచి రాధిక విడుదలయ్యారు. ఇతర నిందితులు ఇదే కుంభకోణంతో సంబంధం ఉన్న రెండు కేసుల్లో... నిందితులుగా ఉండడంతో విడుదల కాలేకపోయారు.
Last Updated : Nov 29, 2019, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.