ETV Bharat / state

'సీఎన్​జీ సిలిండర్​ ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదం'

సికింద్రాబాద్​లో వినియోగదారుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో సీఎన్​జీ, ఎల్పీజీ వాహనాలను టెస్టింగ్​ చేయాలని అవగాహన కార్యక్రమం చేపట్టారు. సీఎన్​జీ సిలిండర్​ను ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదాలు జరుగుతాయని సూచించారు.

'సీఎన్​జీ సిలిండర్​ ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదం'
author img

By

Published : Nov 20, 2019, 7:34 PM IST

సీఎన్​జీ, ఎల్పీజీ సాయంతో నడిచే వాహనాలను టెస్టింగ్ చేయాలని వినియోగదారుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. సికింద్రాబాద్​లోని ఓ ఎల్పీజీ గ్యాస్ స్టేషన్​లో వినియోగదారులకు వాటికి సంబంధించిన వివరాలను అవగతమయ్యేలా తెలియజేశారు. సీఎన్​జీ సిలిండర్ మూడు సంవత్సరాలకు ఒక పర్యాయం మార్చాలని... ఎక్కువ కాలం వినియోగించడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో పూర్తిగా సీఎన్​జీతో నడిచే వాహనాలు ఎక్కువగా వస్తాయని అందుకు అనుగుణంగా వాహనదారులకు కరపత్రాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
సీఎన్​జీ, ఎల్పీజీ వాహనాలు నడిపే వాహనదారులు టెస్టింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వాటి కాలపరిమితి విషయంలో అవగాహన కల్పించడంలో విఫలమైందని అన్నారు.

'సీఎన్​జీ సిలిండర్​ ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదం'

ఇవీ చూడండి: 'నీరా'కు సమాయత్తం... ఇకపై పైసలు పదిలం!

Intro:సికింద్రాబాద్ యాంకర్..సిఎన్జీ ఎల్పీజీ సహాయం తో నడిచే వాహనాలు టెస్టింగ్ చేయాలని వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు..సికింద్రాబాద్ టు రాణిగంజ్ వద్ద ఉన్న ఎల్పిజి గ్యాస్ స్టేషన్ లో వినియోగదారులకు వాహనదారులకు దానికి సంబంధించిన వివరాలను అవగతమయ్యేలా తెలియజేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ప్రకారం సిఎన్జి సిలిండర్ మూడు సంవత్సరాలకు ఒక పర్యాయం మార్చాలని ఎక్కువ కాలం వినియోగించడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని అన్నారు..భవిష్యత్తులో పూర్తిగా సిఎన్జి తో నడిచే వాహనాలు ఎక్కువగా వస్తాయని అందుకు అనుగుణంగా వాహనదారులకు కరపత్రాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు..సిఎన్జి మరియు ఎల్పీజీ వాహనాలు నడిపే వాహనదారులు టెస్టింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు..దాదాపు రెండు లక్షల సిఎన్జి వాహనాల్లో నగరంలో తిరుగుతున్న అప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే టెస్టింగ్ చేశారని వారు తెలిపారు..పెట్రోల్ సంస్థలు గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వం వాటి కాలపరిమితి విషయంలో అవగాహన కల్పించడంలో విఫలమైందని అన్నారు..
బైట్ హరిబాబు ..వినియోగదారుల హక్కుల సంఘం హైదరాబాద్ అధ్యక్షుడుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.