ETV Bharat / state

World Kidney Day: వంద రూపాయలకే కిడ్నీ పరీక్ష - తెలంగాణ తాజా వార్తలు

World Kidney Day: ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ఎల్బీనగర్​లోని అవేర్ గ్లెనీగెల్స్​ గ్లోబల్ ఆసుపత్రి సరికొత్త ప్యాకేజీని ప్రారంభించింది. కేవలం రూ.100కే జీఎస్ఆర్ పరీక్ష చేయనున్నట్టు పేర్కొంది. ఈ రోజు నుంచి మార్చి నెలాఖరు వరకు ప్యాకేజీ అమలులో ఉంటుందని యజమాన్యం తెలిపింది.

Aware Gleneagles Global Hospital in lb nagar
ఎల్బీనగర్​లోని అవేర్ గ్లెనీగెల్స్​ గ్లోబల్ ఆసుపత్రి
author img

By

Published : Mar 10, 2022, 5:46 PM IST

World Kidney Day: ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ఎల్బీనగర్​లోని అవేర్ గ్లెనీగెల్స్​ గ్లోబల్ ఆసుపత్రి సరికొత్త ప్యాకేజీని ప్రారంభించింది. కేవలం రూ.100కే జీఎస్ఆర్ పరీక్ష చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా కిడ్నీల పనితీరు తెలుసుకోవచ్చని డాక్టర్ సత్వీందర్ సింగ్ సబర్వాల్ తెలిపారు.

దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో ఉన్న వందశాతం మందిలో ముప్పై శాతం మంది డయాలసిస్​తో బాధపడుతున్నారు. వారిని ముందే గుర్తించినట్లయితే తగిన వైద్యం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి మార్చి నెలాఖరు వరకు ప్యాకేజీ అమలులో ఉంటుందని తెలియచేశారు.

ఇదీ చదవండి: Neem Tree Drying: తెలుగు రాష్ట్రాల్లో ఎండిపోతున్న వేపచెట్లు... రక్షించుకుందామిలా..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.