మూడు రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి.డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పాటు ద్రవ్యవినిమయ, పంచాయతీరాజ్, జీఎస్టీ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం ప్రకటించారు.