ETV Bharat / state

ఉప్పుగూడ డివిజన్​లో ఓటేసిన అసదుద్దీన్​ ఓవైసీ - ఉప్పుగూడ డివిజన్​లో ఓటేసిన అసదుద్దీన్​ ఓవైసీ

జీహెచ్​ఎంసీలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఉప్పుగూడ డివిజన్​లో ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

asaduddin
ఉప్పుగూడ డివిజన్​లో ఓటేసిన అసదుద్దీన్​ ఓవైసీ
author img

By

Published : Dec 1, 2020, 1:06 PM IST

Updated : Dec 1, 2020, 1:14 PM IST

గ్రేటర్​ పరిధిలోని ఉప్పుగూడ డివిజన్​లో ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాస్త్రిపురంలోని సెయింట్​ ఫైజ్​ పాఠశాలలో ఓటు వేశారు.

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఓవైసీ కోరారు. నగరాల్లో ఓటింగ్​ శాతం గణనీయంగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేయడం సునాయసమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'బండి'​పై దాడికి నిరసనగా ఉపవాస దీక్ష

Last Updated : Dec 1, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.