నేడు రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు - రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
By
Published : Feb 12, 2019, 9:14 AM IST
|
Updated : Feb 12, 2019, 10:35 AM IST
ఏపీ సీఎం
దీక్ష అనంతరం దిల్లీలోనే బసచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇవాళ రాష్ట్రపతిని కలవనున్నారు. నేతలందరితో కలిసి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లి.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వినతిపత్రం సమర్పించనున్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకాకులు కారని.. దేశం మొత్తం అండగా ఉందన్న విషయం స్పష్టమైందని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో చివరి ధర్మపోరాట దీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
ఏపీ సీఎం
దీక్ష అనంతరం దిల్లీలోనే బసచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇవాళ రాష్ట్రపతిని కలవనున్నారు. నేతలందరితో కలిసి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లి.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వినతిపత్రం సమర్పించనున్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకాకులు కారని.. దేశం మొత్తం అండగా ఉందన్న విషయం స్పష్టమైందని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో చివరి ధర్మపోరాట దీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
AP Video Delivery Log - 1900 GMT News Monday, 11 February, 2019 Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product. AP-APTN-1837: Hungary US Pompeo 3 AP Clients Only 4195555 Hungary and US on influence of Russia and China AP-APTN-1826: Pakistan Navy Drill AP Clients Only 4195554 45 countries take part in naval drills off Pakistan AP-APTN-1820: Bosnia Snow AP Clients Only 4195553 Bosnia snowstorm disrupts road and air traffic AP-APTN-1820: US VA Governor Interview Must credit CBS News; No access US Broadcast Networks; Must have CBS This Morning bug: Must give verbal credit 4195552 Virginia governor says he won't resign AP-APTN-1802: Turkey Helicopter Crash No access Turkey; Archive until Feb 11 2021; No screen grabs 4195551 Helicopter crash in Istanbul kills 4 soldiers AP-APTN-1801: Norway Police Sledging AP Clients Only;Must credit content creator 4195550 Norwegian police sledge on riot shields AP-APTN-1756: Italy Vatican Venezuela AP Clients Only;Must credit content creator 4195549 Venezuela opposition meet Italian and Vatican officials AP-APTN-1744: UK Malta AP Clients Only 4195546 Maltese PM Muscat in London to meet May AP-APTN-1742: Hungary US Pompeo 2 AP Clients Only 4195537 Pompeo comments on China and Russia AP-APTN-1721: Lebanon Iran 2 AP Clients Only 4195540 Iran FM extends support for new Lebanese govt AP-APTN-1720: Russia IS Children No access Russia; No access by Eurovision 4195539 Russian children of IS fighters return from Iraq To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org