ఈనెల 28 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 30న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రెండు నెలల కాలానికి ప్రత్యేక అనుమతి తీసుకోనున్న ఏపీ సర్కారు.. 31న ద్రవ్య వినిమయ బిల్లు పెట్టనుంది.
ఇదీ చదవండి: అయ్యా.. ఎన్నికల కోడ్ ఉన్నట్లు కనిపించట్లేదు: వర్ల రామయ్య