సంచలనం సృష్టిస్తోన్న దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముఠా అరెస్టు అయింది. నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు చైనీయులతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి... నిందితుల నుంచి రూ.2 కోట్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 4 చరవాణుల స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: గుడ్‌గావ్ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..