ETV Bharat / state

మరో 8 మంది జీహెచ్​ఎంసీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

author img

By

Published : Jun 19, 2020, 5:33 PM IST

Updated : Jun 19, 2020, 7:38 PM IST

another-eight-corona-positive-cases-in-ghmc
మరో 8 మంది జీహెచ్​ఎంసీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

17:26 June 19

జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్‌లో ఎనిమిది మంది ఎంటమాలజీ సిబ్బందికి కరోనా పాటిజివ్‌గా తెలింది. వీరంతా ఇళ్లలోనే ఐసొలేషన్‌లో ఉన్నారు. ఖైరతాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో ఉన్నతాధికారిణికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే 20 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు కొవిడ్‌ నిర్థరణ అయింది. జీహెచ్‌ఎంసీలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరూ కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటివరకు 268 మందికి పరీక్షలు చేస్తే 8 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇంకా మరికొంత మంది సిబ్బంది ఫలితాలు రావాల్సి ఉంది. 

ఇదీ చూడండి: కరోనా ఉన్నా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

Last Updated : Jun 19, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.