ETV Bharat / state

ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : May 10, 2020, 11:17 AM IST

Updated : May 10, 2020, 1:05 PM IST

another-50-corona-positive-cases-in-andhrapradesh-state
ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు

11:15 May 10

ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 1,980కు చేరాయి.  కర్నూలులో కరోనా కారణంగా మరొకరు మృతి చెందటంతో... మృతుల సంఖ్య 45కు చేరింది. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 925 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆస్పత్రుల్లో 1010 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 8,666 నమూనాలు పరీక్షించగా 50 మందికి పాజిటివ్‌ అని తేలింది.

ఇదీచూడండి: దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

Last Updated : May 10, 2020, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.