ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 46 కరోనా కేసులు - హైదరాబాద్​లో కరోనా తాజా వార్తలు

గ్రేటర్ హైదరాబాద్​లో ఇవాళ కొత్తగా 46 కరోనా కేసులు నమోదయ్యాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్​​కుమార్​ వెల్లడించారు. క్రమంగా కేసులు పెరుగుతుండటం వల్ల నగరంలో కలకలం రేగుతోంది.

another-46-corona-cases-under-the-ghmc-area
జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 46 కరోనా కేసులు
author img

By

Published : Apr 17, 2020, 8:34 PM IST

Updated : Apr 17, 2020, 9:04 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో ఇవాళ కొత్తగా 46 కరోనా కేసులు నమోదయ్యాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్​​కుమార్​ పేర్కొన్నారు. బాధితులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. కరోనా సోకినవారిని కలిసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు చేయించామన్నారు.

ప్రైమరీ కాంటాక్ట్‌లను కూడా ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూంకి వస్తున్న కాల్స్​కి వెంటనే స్పందించి అవసరమైన సాయం చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు.

ఇదీ చూడండి : ఒంటె కడుపు నిండాలంటే.. ఓ పూట పస్తులుండాల్సిందే

Last Updated : Apr 17, 2020, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.