ఓ చిన్న పొరబాటు.. ప్రాణం మీదకు తెచ్చింది. చూడ్డానికి మంచి నీళ్లలానే ఉండే శానిటైజర్‌ను.. సరిగా గమనించక మంచినీళ్లనే అనుకుని తాగేశారు ఏపీలోని అనంతపురం జిల్లా డీఎంహెచ్‌వో అనిల్ కుమార్. ఈ కారణంగా.. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది.. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అనిల్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: