Python: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దువ్వలి ఏస్సీ పాలెంలో 11 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం గ్రామస్థులు యర్రగొండపాలెం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించటంతో.. స్నేక్ రెస్క్యూయర్ మల్లికార్జున అక్కడికి చేరుకుని, కొండచిలువను పట్టుకుని బంధించాడు. భయందోళనకు గురైన ప్రజలు కొండ చిలువను పట్టుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: