ETV Bharat / state

ఐపీఎస్​ల పాసింగ్ అవుట్​ పరేడ్​కు హాజరుకానున్న అమిత్​ షా - ips

ఈరోజు సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎస్​ల పాసింగ్ అవుట్​ పరేడ్​కు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా హాజరుకానున్నారు.

ఐపీఎస్​ల పాసింగ్ అవుట్​ పరేడ్
author img

By

Published : Aug 24, 2019, 5:44 AM IST

Updated : Aug 24, 2019, 7:54 AM IST

ఈరోజు ఉదయం సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరగబోయే 70వ బ్యాచ్ ఐపీఎస్​ల పాసింగ్ అవుట్​ పరేడ్​లో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పాల్గోనున్నారు. శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు.

హైదరాబాద్​లో అమిత్​ షా

ఇదీ చూండండి: గుండాల సాక్ష్యులకు రక్షణ కల్పించండి: హైకోర్టు

Intro:Body:Conclusion:
Last Updated : Aug 24, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.