- నిజామాబాద్‌ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి
- డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
- ఆడబిడ్డ భరోసా పేరుతో నవజాత బాలికపై ఫిక్స్‌డ్ డిపాజిట్
- బాలికకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత రూ.2లక్షలు చెల్లింపు
- ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం
- స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీకే రుణాలు
- మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు
- ఇళ్లలో పనిచేసే మహిళలకు నైపుణ్య శిక్షణ, సామాజిక భద్రత
- ఇళ్లల్లో పనిచేసే మహిళల కోసం డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్
- మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పన
LIVE UPDATES : 'మన మోదీ గ్యారంటీ.. బీజేపీ భరోసా' పేరుతో మేనిఫెస్టో-డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు - అమిత్ షా తెలంగాణ టూర్ లైవ్ అప్‌డేట్స్
Published : Nov 18, 2023, 1:18 PM IST
|Updated : Nov 18, 2023, 7:30 PM IST
19:26 November 18
19:15 November 18
బీజేపీ మేనిఫెస్టో:
- బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
- 'మన మోదీ గ్యారంటీ.. బీజేపీ భరోసా' పేరుతో మేనిఫోస్టే
- బీజేపీ మేనిఫెస్టో: ధరణి స్థానంలో మీ భూమి యాప్
- పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు
- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ
- గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
- ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెల 1న వేతనాలు, పింఛన్లు
- బీఆర్‌ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు
- మత ప్రతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగింపు
- మత రిజర్వేషన్లు తొలగించి బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు పెంపు
- ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు
- అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
- ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం రూ.2,500 ఇన్‌పుట్ సహాయం
- చిన్న, సన్నకారు రైతులకు రూ.2500 ఇన్‌పుట్ ఆర్థికసాయం
- పీఎం ఫసల్‌బీమా యోజన కింద రైతులకు ఉచిత పంటల బీమా
- వరికి రూ.3100 మద్దతు ధర
- పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు
- ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు పంపిణీ
19:04 November 18
- తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఇస్తున్నారు: అమిత్ షా
- రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయి: అమిత్ షా
- గతంలో వాజ్‌పేయి 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు: అమిత్ షా
- ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ ఏర్పాటులో ఎలాంటి వివాదాలు జరగలేదు: అమిత్ షా
- తెలంగాణ ఏర్పాటులో మాత్రం కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదు: అమిత్ షా
- ఈ 9 ఏళ్లల్లో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చింది: అమిత్ షా
- తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మోదీ ఇప్పటికే ప్రకటించారు: అమిత్ షా
- తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్ రైళ్లు కేటాయించారు: అమిత్ షా
- 2019లో బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేశాం: అమిత్ షా
- కరోనా సమయంలో దేశమంతటికి ఉచితంగా రేషన్ ఇచ్చాం
- నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
- కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్‌కు చేరాయి: అమిత్ షా
17:50 November 18
కాసేపట్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్‌లో మేనిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్రమంత్రి అమిత్ షా
15:38 November 18
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు కూడా కుటుంబ పార్టీలే: అమిత్
- తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే కుటుంబ పార్టీల లక్ష్యం
- బీజేపీ గెలిస్తే.. సీఎం అయ్యేద మా వారసులు కాదు: అమిత్ షా
- బీజేపీ గెలిస్తే.. బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారు: అమిత్ షా
- బీఆర్‌ఎస్ నేతలు మిషన్ భగీరథ కింద వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు
- మియాపూర్ భూకుంభకోణంలో వేల కోట్లు దోచుకుంది
- కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల కమీషన్లు తీసుకున్నారు: అమిత్ షా
- బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తాం
- జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం: అమిత్ షా
- ఇన్నాళ్లు రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంది
15:28 November 18
- బీజేపీకు మీరు వేసే ఓటు తెలంగాణ.. దేశ భవిష్యత్‌ను మారుస్తుంది: అమిత్ షా
- అవినీతితో నిండిన కారును మోదీ సంక్షేమ గ్యారేజీలో పడేసే సమయం వచ్చింది
- కమీషన్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం ఇదే: అమిత్ షా
- స్మార్ట్ సిటీ కింద నల్గొండ అభివృద్ధికి మోదీ సర్కార్ రూ.400 కోట్లు ఇచ్చింది
- స్మార్ట్ సిటీ కింద కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దుర్వినియోగం చేశారు
- ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు: అమిత్ షా
- ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు 25 రిజర్వేషన్లు కల్పించాం: అమిత్ షా
13:47 November 18
కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలోనే ఉంది : అమిత్ షా
- భారాస, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు.. 2జీ, 3జీ ,4 జీ పార్టీలు
- 2 జీ అంటే కేసీఆర్, కేటీఆర్
- 3జీ అంటే 3 తరాలుగా రాజకీయాలు చేస్తున్న ఒవైసీ కుటుంబ పార్టీ
- 4జీ పార్టీ అంటే జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా, సోనియా, రాహుల్
- 4 తరాలుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు చేస్తోంది
13:47 November 18
వైద్య విద్యలో బీసీ విద్యార్థులకు మోదీ ప్రభుత్వం 25 శాతం రిజర్వేషన్ కల్పించింది : అమిత్ షా
- కాంగ్రెస్, భారాసలు బీసీ విరోధ పార్టీలు
- తెలంగాణ యువతను కేసీఆర్ మోసం చేశారు
- టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారు
- ప్రవళిక లాంటి యువత ఆత్మహత్య చేసుకున్నారు
- భాజపాకు అధికారమిస్తే ఐదేళ్లలో యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
- నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్
- ఓవైసీకి లొంగిపోయి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టలేదు
- అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం
- ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను భారాస కల్పించింది
- ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
- ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం
- భద్రాచలం కల్యాణానికి ఆనవాయితీ ప్రకారం సీఎం కేసీఆర్ ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు
- ఓవైసీకి తలొగ్గి సీఎం కేసీఆర్ ముత్యాల తలంబ్రాలను సమర్పించలేదు
13:32 November 18
శక్తి పీఠం అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి స్థలానికి రావడం నా అదృష్టం : అమిత్ షా
- జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది : అమిత్ షా
- జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ రూ.100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు : అమిత్ షా
- కేసీఆర్ ఇస్తానన్న రూ. 100 కోట్లు ఇవ్వకపోగా మోదీ ఇచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేదు : అమిత్ షా
- ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి : అమిత్ షా
- బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం : అమిత్ షా
- డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యం : అమిత్ షా
- బీఆర్ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైంది : అమిత్ షా
- అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ రికార్డు సృష్టించారు : అమిత్ షా
- గుర్రంగడ్డ వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదు : అమిత్ షా
- గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చేయలేదు : అమిత్ షా
- కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామన్న హామీని సైతం నెరవేర్చలేదు : అమిత్ షా
- గద్వాలలో చేనేతల కోసం హ్యాండ్లూమ్ వీవర్స్ పార్కు నిర్మించలేదు : అమిత్ షా
- గద్వాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు : అమిత్ షా
13:15 November 18
గద్వాల చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- సకల జనుల సంకల్ప సభకు హాజరైన అమిత్ షా
10:41 November 18
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- అమిత్ షాకు స్వాగతం పలికిన కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ప్రకాశ్ జావడేకర్
- బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గద్వాల్ బయలుదేరిన అమిత్ షా
- గద్వాల బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- గద్వాల్ సభ తర్వాత నల్గొండ, వరంగల్ సభల్లో పాల్గొననున్న అమిత్ షా
- హైదరాబాద్‌లో భాజపా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న అమిత్‌షా