మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు వెళ్లాలంటే గంటలు గంటలు వేచి చూడాల్సిందే. ఓ వైపు ట్రాఫిక్ సమస్య...మరోవైపు ఆఫీసుకు ఆలస్యమవుతుందనే బాధ. వీటన్నిటికి చెక్ పెట్టేందుకు వస్తోంది మెట్రో రైలు. మెట్రో ఎప్పుడెప్పుడు వస్తుందా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. త్వరలో తమ కష్టాలు తీరబోతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులతో ఈటీవీ-భారత్ ముఖాముఖి.
ఇవీ చదవండి:ఐదుగురుకి ఎంపీ స్థానాలు ఖరారు