ETV Bharat / state

ప్రత్యేక విడత ప్రవేశాల్లో  'దోస్త్' సీట్ల కేటాయింపు - దోస్త్ కన్వీనర్ లింబాద్రి

దోస్త్​ ద్వారా ప్రైవేటు కాలేజీల్లో మిగిలిన సీట్ల కోసం ఈనెల 16 నుంచి 18 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ప్రత్యేక విడతలో సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 16 వరకు ఆన్​లైన్​లో రుసుము చెల్లించి కళాశాలల్లో చేరాలని కన్వీనర్ లింబాద్రి తెలిపారు.

ప్రత్యేక విడత ప్రవేశాల్లో  'దోస్త్' సీట్ల కేటాయింపు
author img

By

Published : Aug 15, 2019, 7:38 AM IST

దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాల్లో 15వేల 497 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మూడు విడతల తర్వాత మిగిలిన సీట్ల భర్తీ కోసం చేపట్టిన ప్రత్యేక విడతలో 17 వేల 490 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అందులో కొత్తగా ఆప్షన్లు ఇచ్చిన వారు 16 వేల 76 మంది ఉండగా... మరో 1,414 మంది ఇప్పటికే కాలేజీల్లో చేరారు. ప్రత్యేక విడతలో సీటు పొందిన విద్యార్థులు ఈనెల 16 వరకు ఆన్​లైన్​లో రుసుము చెల్లించి కళాశాలల్లో చేరాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ప్రైవేటు కాలేజీల్లో మిగిలిన సీట్ల కోసం ఈనెల 16 నుంచి 18 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.

ప్రత్యేక విడత ప్రవేశాల్లో 'దోస్త్' సీట్ల కేటాయింపు

ఇదీ చూడండి :ఎర్రకోట లైవ్​ : మరికాసేపట్లో మోదీ జెండా వందనం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.