రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హైదారాబాద్ గన్‌పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్‌నారాయణ్, సీపీఐ నేతలు నివాళులర్పించారు. ఎందరో త్యాగధనులు, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ అని నాయకులు కొనియాడారు.
ఇదీ చూడండి : నవ్విన నాపచేనే పండింది: కేసీఆర్