ETV Bharat / state

సాలార్​జంగ్​ మ్యూజియంలో మహిళా ఫోటో ఎగ్జిబిషన్​ - ak khan

పాతబస్తీలోని సాలార్​జంగ్ మ్యూజియంలో 20వ శతాబ్దపు భారత ముస్లిం మహిళా ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భారత ముస్లిం మహిళా ఫోటో ఎగ్జిబిషన్​లో ఏకే ఖాన్
author img

By

Published : Aug 4, 2019, 1:43 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని సాలార్​జంగ్​ మ్యూజియంలో నిర్వహించిన భారత ముస్లిం మహిళా ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ పాల్గొన్నారు. 20వ శతాబ్దంలో ముస్లిం మహిళలు స్వాతంత్ర ఉద్యమం, సామాజిక రంగాల్లో ఏ విధంగా పాల్గొన్నారో వివరించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్​, ఇతర స్కూళ్ల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

సాలార్​జంగ్​ మ్యూజియంలో మహిళా ఫోటో ఎగ్జిబిషన్​

ఇవీ చూడండి: పల్లె అభివృద్ధికి 60రోజుల ప్రణాళిక..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.