ETV Bharat / state

ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఇఫ్తార్ విందు - aimf

ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఇఫ్తార్ విందు ఇచ్చింది. హైదరాబాద్​ గుడిమల్కాపూర్​లోని కింగ్స్​ పాలస్​లో పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు
author img

By

Published : Jun 2, 2019, 11:10 PM IST

హైదరాబాద్​ గుడిమల్కాపూర్​లోని కింగ్స్​ పాలస్​లో ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఇఫ్తార్ విందు ఇచ్చింది. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్​ నేత వి. హనుమంతరావు, గోవా గవర్నర్​ ఈ విందులో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.

ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఇఫ్తార్ విందు

ఇవీ చూడండి: ఆధారాలు దొరికాయి.. చరవాణి కోసం గాలింపు

Intro:ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఇఫ్తార్ పార్టీ

Body:ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఇఫ్తార్ పార్టీ

Conclusion:హైదరాబాద్: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం వారు గుడిమల్కాపూర్ వద్ద ఉన్న కింగ్స్ పాలస్ లో ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు....
ఈ ఇఫ్తార్ పార్టీలో తెలంగాణ హోం శాఖ మంత్రి మొహమ్మద్ అలీ తో పాటు నైన్ నరసింహారెడ్డి అలాగే గోవా గవర్నర్ పాల్గొన్నారు....
వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్ కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.