రాష్ట్రంలోని ఎంటెక్, ఆర్కిటెక్చర్, ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌పీజీఈసెట్) అర్హత సాధించిన వారు రేపటి నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ కు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్ https://pgecet.tsche.ac.in/ లో చెక్ చేసుకోవచ్చు. 2018, 2019, 2020 గేట్, జీపాట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.
- ఇదీ చూడండి: రాజధానిలో నాలాల విస్తరణ.. సవాళ్లే అడుగడుగున!