ETV Bharat / state

ఏసీబీ అధికారులకు లొంగిపోయిన జూబ్లీహిల్స్ సీఐ - ఏసీబీకి సీఐ లొంగిపోయాడు

స్టేషన్​ బెయిల్​ విషయమై లంచం తీసుకుని పరారీలో ఉన్న హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ ఇన్​స్పెక్టర్ బలవంతయ్య ఏసీబీ అధికారులకు లొంగిపోయాడు. ఎస్సై సుధీర్​రెడ్డి, సీఐ బలవంతయ్యకి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. ​

acb rides in jublehills police station ci surrender in Hyderabad
ఏసీబీ అధికారులకు లొంగిపోయిన సీఐ బలవంతయ్య
author img

By

Published : Jan 11, 2020, 10:42 AM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ ఇన్​స్పెక్టర్ బలవంతయ్య ఏసీబీ అధికారులకు లొంగిపోయాడు. ఓ కేసు సెటిల్‌మెంట్​లో స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసిన ఎస్సై సుధీర్ రెడ్డి నిన్న అనిశా వలలో చిక్కాడు. పోలీసులు అతన్ని విచారించగా... సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్లు ఆధారాలతో సహా అధికారులు ముందుంచాడు.

దీనితో బలవంతయ్య మీద కూడా వారు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సీఐ బలవంతయ్య ఈ రోజు అనిశా అధికారుల ముందు లొంగిపోయాడు. ఆధారాలతో సహా బలవంతయ్యను, ఎస్సై సుధీర్ రెడ్డిని అనిశా అధికారులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్​ విధించింది.

ఏసీబీ అధికారులకు లొంగిపోయిన సీఐ బలవంతయ్య

ఇదీ చూడండి: ఏసీబీ వలలో జూబ్లీహిల్స్ ఎస్సై..

TG_HYD_07_11_JHILLS_CI_SURRENDER_AV_3182400 Note: సరెండర్ ఆయిన ఫోటో డెస్క్ వాట్సప్ కి పంపాము, TG_HYD_15_10 ఫైల్ లోని విజువల్స్ వాడుకోగలరు ( )జూబ్లీ హిల్స్ ఇన్పెక్టర్ బలవంతయ్య ఏసీబీ అధికారులకు లొంగిపోయారు...ఓ కేసు సెటిల్‌ మెంట్ లో స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసి అడ్మిన్ ఎస్సై సుధీర్ రెడ్డి నిన్న అనిశా వలలో చిక్కాడు..అతన్ని విచారించిన పోలీసులు సిఐ బలవంతయ్య ఆదేశాల మేరకే తీసుకున్నట్లు ఆధారాలతో సహా అధికారులు ముందు ఉంచాడు. దీంతో బలవంతయ్య మీద కూడా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారి లో ఉన్న సిఐ బలవంతయ్య ఈ రోజు అనిశా అధికారుల ముందు లొంగిపోయాడు. అధికారులు అతడిని, ఎస్సై సుదీర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.