ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే బాధితులు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయ్యవచ్చని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకున్న కేసులో కేశంపేట తహసీల్దార్ లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్యను అనిశా ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. లావణ్యపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి: తహసీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్